Monday, 27 January 2014

Create a Blog in Telugu

Due to Covid-19 pandemic in 2020, we observe a rapid growth in Digital Marketing, as every one is interested to buy anything through online only instead of roaming in Markets.
We must know the digital revolution is being developed in India very fast due to Reliance Industry also.
The Reliance Company brought down the rates of Internet browsing, as such most of the people in India are using the Internet through their Mobiles.
The Companies also showing their interest to do business through online, as they are being engaged directly with Customers.
In view of the above the scope of Digital Marketing in India is developing very fast.
To start with, one must know that the "Telugu" Language is one of the most Spoken (10) Languages in India. 
Telugu Language is South-Central Dravidian Language and history says that it is more than two million old.
"Telugu" Language is spoken by more than 10 Crores People. Further, it is an official languages in Two States of India.
We may observe that, 80% of the Internet in the World is in English Language only.
Any Netizen in India surf's Internet in English Language only as the Search Engines still prefer to search English.
Lot of Telugu Netizens are awaiting for the blogs 'or" websites in Telugu.
Not only Telugu Language but almost all the Regional languages of India are not existing in good place in Internet world.
There are not any content material in Advertising Businesses and supplying content in Regional Languages.
Further, we may observe that, the lack of correct content Material Websites and Social Media Pages also in Regional Languages.
Nowadays only, the Hindi Language is rising up in Internet sector in India.
It is very important to develop Websites "or" Digital Marketing in Telugu (I must say in all Regional Languages).

India లో గల ప్రాంతీయ భాషలలో వెబ్ సైట్లు గాని సోషల్ మీడియా పేజిలు గాని చాలా తక్కువగా ఉండడం మనము గమనించవచ్చు. 
భారత దేశం లో డిజీటల్ మార్కెటింగ్ యొక్క పెరుగుదల క్రమంగా పెరుగుతుంది. ఇటివలీ సర్వే ప్రకారం ఇది 35% కి పైగా పెరిగి పోయింది. 
2020 సంవత్సరం చివరికల్లా Digital Marketing Business భారత దేశం లో 2500 కోట్ల రూపాయలకు పైగా పెరిగిపోతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.
2016-17 వ ఆర్తిక సంవత్సరములో కేవలం 10 కోట్ల టర్నోవర్ కలిగిన Digital Marketing 2020 సంవత్సరము వరకు 2500 కోట్ల రూపాయలకు పెరిగిందంటే, ఈ ఫీల్డ్ లో పెరుగుదల ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకున వచ్చు.
కాని ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం ఏమిటంటె, తెలుగు లో Digital Marketing కి సంభందించిన Web Siteలు చాలా తక్కువగా ఉన్నాయి.
రాబోయే (05) సంవత్సరములలో India లో Digital Marketing ద్వార కొనుగోల్లు 75% పెరిగే అవకాశం ఉంది.
ఈ సమయంలో Digital Marketing ని ఒక Career గా ఎంచుకుని ముందరికి వెల్లే యువతకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది.
Digital Marketing నేర్చుకునడం ద్వార :
మీరు స్వయంగా Websites Design చేసి అందులో Google Adsense Advertisements చేర్చి డబ్బు సంపాదించవచ్చు.
మీ Web Site లలో Affiliate Market Advertisements చేర్చి డబ్బు సంపాదించవచ్చు.
మీ ఏరియాలో లభించే వస్తువులను మీ వెబ్ సైట్ ద్వార అమ్మి Local Marketing చేయడం ద్వార డబ్బు సంపాదించవచ్చు.
Digital Marketing ద్వారా మీకు వెబ్ సైట్లతో సంభందం లేకుండా Social Media Marketing ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.
 
మీరు మీ వెబ్ సైట్ ని ఉచితముగా ఎలా క్రియేట్ చేయవచ్చు మరియు దాని ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేసి డబ్బు ఎలా సంపాదించవచ్చు అనే విషయాలను https://blogintelugu.com అనే వెబ్ సైట్ ని క్లిక్ చేసి తెలుసుకొనవచ్చు. 
ముగించే ముందు నేను చెపాలనుకునే విషయం ఏంటంటే Digital Marketing నేర్చుకున్న యువతకి Digital Marketing Jobs ద్వారా వేల రూపాయల నుండి మొదలుకొని లక్షల రూపాయల వరకు జీతాలందించే కంపెనీలు ఎన్నొ భారతదేశంలో ఉన్నాయి.